భువనగిరి మండలం రాయగిరి లో 600 మంది మహిళలచే మహాశక్తి మణిద్వీప మహా క్షేత్రం పూజా కార్యక్రమాలు

రాజరాజేశ్వరి అమ్మవారి మణిదీప క్షేత్రం విశ్వవ్యాప్తం కై భాగ్యనగరంలో శైవ క్షేత్ర పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు సంకల్పించినట్లు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు భారత ధర్మ దేవత బిరుదాంకితులు శివ స్వామీజీ వివరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సోమ రాధా కృష్ణమూర్తి ఫంక్షన్ హాల్ లో ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షితం ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 మంది మహిళలచే మహాశక్తి మణిద్వీప మహా క్షేత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి కార్యక్రమా అనంతరం హైదరాబాదులో 50 ఎకరాల స్థలంలో 282 అడుగుల మహారాజ గోపురాణం నిర్మాణం గోవింద నట్లు తెలిపారు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు సనాతన ధర్మంలో 12 అనే సంఖ్యతో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ విషయాన్ని పరిగణిస్తూ క్షేత్రంలో అడుగుల రాజగోపురం నిర్మాణం జరుగునుంది అఖండ భారతావర్లో సనాతన ధర్మ జ్యోతులను శుభసంకల్పంతో రాజరాజేశ్వరి అమ్మవారి దివ్య ఆజ్ఞతో కార్యాచరణ పూనుకున్నట్లు వివరించారు కార్యక్రమంలో కేంద్రీయ కార్యనిర్వహక అధ్యక్షులు శైవ క్షేత్రం విజయవాడ ఎల్ వి కుమార్, నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిత హేమ, శ్రీ శైవ క్షేత్ర వనిత శక్తి ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ హైమ, ధర్మో రక్షతి రక్షిత తెలంగాణ రాష్ట్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి విశ్వనాధుని కోటేశ్వరరావు, కార్యక్రమ నిర్వాహకులు సోమ సరస్వతి కృష్ణమూర్తి, పాలడుగు సత్యలక్ష్మి, పబ్బ భారతి, సిహెచ్ రమాదేవి, బి అనురాధ, బి ఇందిరా, కాసం నాగలక్ష్మి, ఏ హారిక, కాలేరు మాధవి కుకుటపు చంద్రశేఖర్, మురారి శెట్టి సత్యనారాయణ, దాచేపల్లి కృష్ణ, మంచి కంటి రవి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి సహకరించిన దాతలకు పేరుపేరునా సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.