రాజరాజేశ్వరి అమ్మవారి మణిద్వీప క్షేత్రం విశ్వవ్యాప్తం కావాలనే సంకల్పంతో భాగ్యనగరంలో శైవ క్షేత్ర పీఠం ఆధ్వర్యంలో మహా క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు, భారత ధర్మ దేవత బిరుదాంకితులు శివ స్వామీజీ వెల్లడించారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సోమ రాధాకృష్ణమూర్తి ఫంక్షన్ హాల్‌లో ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ ఆధ్వర్యంలో 33 జిల్లాల నుంచి విచ్చేసిన 600 మంది మహిళలతో మహాశక్తి మణిద్వీప మహా పూజలు వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ పరిసరాల్లో 50 ఎకరాల స్థలంలో 282 అడుగుల మహారాజ గోపురం నిర్మించనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:శైవ క్షేత్రం విజయవాడ కేంద్రీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్.వి. కుమార్, నేషనల్ ఎండీ అయిత హేమ, వనితా శక్తి ఎండీ హైమ, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథుని కోటేశ్వరరావు, నిర్వాహకులు సోమ సరస్వతి కృష్ణమూర్తి, పాలడుగు సత్యలక్ష్మి, పబ్బ భారతి, సిహెచ్. రమాదేవి, బి. అనురాధ, బి. ఇందిర, కాసం నాగలక్ష్మి, ఎ. హారిక, కాలేరు మాధవి, కుకుటపు చంద్రశేఖర్, మురారిశెట్టి సత్యనారాయణ, దాచేపల్లి కృష్ణ, మంచికంటి రవి, IHRC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, జిల్లా సెక్రెటరీ బిజ్జాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ దానిలాగా లోగోతో పాత ఫోటోలు తీసి రెండు ఫోటోలు పెట్టి పాత వార్త తీసివేసి రెండు ఫోటోలు కలిపి పెట్టండి
Popular Categories


