గతం మరియు ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో 22A జాబితాలో ప్రైవేట్ భూముల చేరిక, నిబంధనలకు విరుద్ధంగా వాటి తొలగింపు,దారుణం బిజెపి

  • భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఊట్కురి అశోక్ గౌడ్ మరియు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ గారు మాట్లాడుతూ
    ​ఫోరెన్సిక్ ఆడిట్ మరియు శ్వేతపత్రం డిమాండ్: గతం మరియు ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో 22A జాబితాలో ప్రైవేట్ భూముల చేరిక, నిబంధనలకు విరుద్ధంగా వాటి తొలగింపు, మరియు ఫీనిక్స్ (Phoenix) వంటి కార్పొరేట్ సంస్థల లావాదేవీలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని, అలాగే జిల్లావారీగా ల్యాండ్ రికార్డులతో కూడిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అవినీతి, ఇసుక రవాణా మరియు 22A సమస్యలపై ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మౌనం వహించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నియోజకవర్గంలో ఎన్ని ఆస్తులు 22A లో ఉన్నాయో మంత్రులను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.
    ​కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆరోపణలు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ధరణి లోపాలను పరస్పరం ఆపాదించుకుంటూనే, అంతర్గత కుమ్మక్కుతో క్విడ్-ప్రో-క్వో అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించారు.దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేరడం వల్ల రిజిస్ట్రేషన్లు కాక సామాన్యులు MRO, కలెక్టరేట్ కార్య చుట్టూ తిరుగుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి పారదర్శకమైన ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను తీసుకురావాలని కోరారు. రాజ్యాంగం, పౌరుల హక్కుల గురించి మాట్లాడే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తి హక్కులు హరించుకుపోతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    ​ప్రభుత్వం స్పందించి వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

Hot this week

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం గూడలి గ్రామంలోని స్వర్ణముఖి బ్రిడ్జి...

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి:  మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

Topics

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.