పిఆర్ ఫౌండేషన్ అధినేత బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పి.వి శ్యామ్ సుందర్ రావు గారి జన్మదిన పురస్కరించుకొని పొట్ట నవీన్ కుమార్ TEAM (P .N.K) గారి ఆధ్వర్యంలో బీబీనగర్ మండల కేంద్రం కొండమడుగు మెట్టు వద్ద శ్రీ మంగళ మైసమ్మ గుడి ఆవరణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొండమడుగు సర్పంచ్ శ్రీ కడెం పాండురంగం గారు ప్రారంభించారు వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు శ్యామ్ అన్న ఎన్నో జరుపుకోవాలని PR ఫౌండేషన్ ద్వారా మరియు శ్యామ్ ఆలోచనల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారని ఇకముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి భువనగిరి ప్రాంత ప్రజలకు మీ యొక్క సేవలు ఎల్లవేళలా చేయాలని కోరుకుంటున్నానుము ఈ యొక్క కార్యక్రమంలో భువనగిరి స్వామి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వెంపటి సుదర్శన్, చెవ్వగొని గణేష్, బరిగల రవికుమార్, పొట్ట మహేష్, పొట్ట భాస్కర్ ,పంజాల ప్రవీణ్ గౌడ్, సురకంటి హరిప్రసాద్ రెడ్డి, పొట్ట లింగం, పొట్ట మధు,పొట్ట సాయి తేజ,కౌశిక్ పటేల్, చిన్ను, శివ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా పిఆర్ ఫౌండేషన్ అధినేత బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పి.వి శ్యామ్ సుందర్ రావు జన్మదిన వేడుకలు
Popular Categories


