పైన పటారం లోన లొటారం అన్నట్లుగా డబల్ బెడ్ రూములు సింగన్నగూడెం వద్ద డబల్ బెడ్ రూమ్ ఒకేసారి లబ్ధిదారులకు ఇవ్వాలి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు* ఏది రిపేరు చేయకుండా బయట రంగులు వేసి మాత్రమే లోనలుటారం పైన పటారం ఉన్నవి గత ప్రభుత్వం అందరికీ సింగన్నగూడెం దగ్గర లాటరీ సిస్టంలో భువనగిరి నిర్మించిన 444 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వ అధికారులైన కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో గారి సమక్షంలో అర్హత గల లబ్ధిదారుల నుండి లాటరీ పద్ధతిలో ఇవ్వడం జరిగింది మరియు వచ్చిన లబ్ధిదారుల మీద కూడా రెండు మూడు సార్లు ఎంక్వయిరీ చేసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత లబ్ధిదారుల నుండి కొంతమందిని తీసివేసి కొత్త వారికి ఇస్తామని ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు అధికారులు ఎంక్వయిరీ పేరిట ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ప్లాటు కొనుక్కొని అమ్మివేసినా కూడా దానిని సాకుగా చూపిస్తున్నారు మరియు కులవృత్తుల పేరిట గత ప్రభుత్వంలో వారి పేరు మీద మీటర్ ఉంటే ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది దానికిగాను కొంతమంది మీటర్లు వారి పేరు మీద అప్లై చేసుకొని ఫ్రీ కరెంటు పొందడం జరిగింది అయితే ఇప్పుడు అధికారులు మీకు మీటర్ ఉందంటే ఇల్లు ఉన్నట్టే అని చెప్పి వారిని కూడా అనర్హులుగా చూపడానికి కారణాలు వెతుకుతున్నారు తీసివేసిన లబ్ధిదారు కూడా వారు కూడా వెంటనే అన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిన 444 మందికి ఏకకాలంలో ఇండ్లను వెంటనే మిగిలిపోయిన పనులను పూర్తి చేసి అప్పగించాలని లబ్ధిదారులకు అందించాలని సిపిఎం పట్టణ కమిటీ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటేరియట్ సభ్యులు గంధ మల్ల మాతయ్య. బందెల ఎల్లయ్య ,వనం రాజు పట్టణ నాయకులు వల్దాస్ అంజయ్య, కొలుపుల కృష్ణ, ఎనబోయిన లింగం, నరాల నరసింహ, మన్నె రాజు తదితరులు పాల్గొన్నారు.


