శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి ఆటో యూనియన్ జగ్గయ్యపేట సుల్తాన్ పూర్ గ్రూపు సభ్యులు తొటి మిత్రుడు మశిక శ్రవన్ గారి బాపమ్మ మశిక సారమ్మ మరణించడం జరిగింది కావున అందరూ సభ్యులు కలిసి తమ వంతు సహయంగా 20000₹ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ప్రెసిడెంట్ గంటే జయపాల్ వైస్ ప్రెసిడెంట్ బొంగు బిక్షపతి క్యాషియర్ మార్క కమలాకర్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది
Popular Categories


