ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం మరియు 1000 రోజుల ప్రజా పాలన వేడుక

నవపక్షం, దమ్మపేట మండల ప్రతినిధి :

దమ్మపేట మండలంలో టీ‌జీటీడబ్ల్యుఆర్‌డీసీ బాలికల కళాశాల మరియు అంకంపాలెం బాలికల కళాశాలలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించారు. 1000 రోజుల ప్రజా పాలన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి ప్రజా పాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అవసరాలను తెలుసుకున్నారు. విద్యార్థినులకు అవసరమైన సామగ్రిని అందజేసి వారితో కలిసి భోజనం చేశారు

ఈ కార్యక్రమానికి అంకంపాలెం సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వి వెంకటరావు హాజరయ్యారు.

రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థినులను ఎమ్మెల్యే అభినందించారు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబర్చడానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు కళాశాలలో అదనపు తరగతి గదులను కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు అలాగే కళాశాల విద్యార్థినులు సాధించిన విజయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నతాధికారులను ఆహ్వానించి విద్యార్థినుల ప్రతిభను అభినందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కళాశాలలో సౌర విద్యుత్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు సౌర విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు కళాశాల ఆవరణలో కోతుల బెడదను నివారించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.