శుద్ధికరణ రాజ్యాంగ వ్యతిరేక విధానం తెలంగాణ దళితులారా కళ్ళు తెరవండి మాజీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ నీలం వెంకటస్వామి

బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత సోదర సోదరీమణులారా బీఆర్ఎస్ పార్టీ చేసిన దళిత వ్యతిరేక విధానాలను కళ్ళుండి కూడా చూడలేక చెవులను కూడా వినలేక పార్టీలో ఉన్న మీకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని ఆ పార్టీని వదిలి బహిష్కరించాలని తెలియజేస్తు దళితులను అన్ని రకాలుగా వంచించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ .దళితుల ముఖ్యమంత్రి ఎస్సీ అని దళితుల ఓట్లతో రాజ్యాధికారమేకి ముఖ్యమంత్రి పదవి చేపట్టి దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి మాదిగలకు ఇచ్చి పదవి ఇచ్చి డాక్టర్ రాజయ్యను ఎన్నో రకాలుగా అవమానపరిచి చివరకు ఆ పదవి నుంచి తొలగించిన ఘనత కేసీఆర్ దే స్పీకర్ గా ఉన్న దళితుడైన గడ్డం ప్రసాద్ గారిని వారి యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ రకంగా అవమానించారు ఏ రకమైన మాటలు వాడారు మీకు ఇప్పటికైనా అర్థమైందా? దళితుల వాళ్ళతో గద్దెనెక్కిన నాయకులను తరిమికొట్టాలి సమయము వచ్చింది. దళితులపై జరుగుతున్న దాడులను వారిపై చేస్తున్న వేధింపులను ఇప్పటికైనా మనందరం ఏకతాటిపై నిలిచి దళితులంతా ఒక్కటే దళితుల జోలికి వస్తే ఏమవుద్దో చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వాలు ఏవైనా దళితుల వరకు వస్తే అందరూ ఒకటే అని చాటి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి ముందుకు నడవాలని కోరుతున్నాను నిన్న జరిగిన ఫామ్ హౌస్ ముట్టడికి వెళ్లిన దళిత సోదరులు డప్పు కొట్టడానికి వచ్చిన దళితులు తిరిగినారని వారి ఫామ్ హౌస్ రహదారిని పసుపులతో శుద్ధి చేయాలని ఆదేశాలు ఇచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వారి కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందని నీలం వెంకటస్వామి తెలిపారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.