మద్నూర్ మండలం సోనాల గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) డాక్యుమెంట్ సవరణ కార్యక్రమం

నవపక్షం, సోనాల, మద్నూర్ మండలం :

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని సోనాల గ్రామంలో ప్రత్యేక డాక్యుమెంట్ సవరణ మరియు ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామంలోని ఓటర్ల జాబితా సవరణ, వివరాల నమోదు మరియు తప్పుల మార్పుకోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ బూత్ లెవెల్మ ఆఫీసర్(GPO) (నర్సింహులుగారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పులు, మరియు ఇతర డాక్యుమెంట్ సవరణలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ ధృవీకరణ పత్రాలు మరియు ఓటర్ జాబితాలోని తప్పులను సరిదిద్దుకోవాలని జీపీఓ మరియు బిఎల్‌ఓ నర్సింహులు కోరారు. సవరణలకు సంబంధించి సందేహాలు ఉన్నవారు లేదా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.