నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 14 :
చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర గోవిందాంబ వీరబ్రహ్మేంద్ర వీరాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ఏకశిలా మహాగణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి
ఈ కార్యక్రమంలో స్తానిక కౌన్సిలర్ బద్రి గాలయ్య, దేవాలయ కమిటీ అధ్యక్షులు పాశం రాజేష్, గ్రామ పెద్దలు రాచకొండ చిరంజీవి ఆచారి, కంచరకుంట్ల వెంకటరెడ్డి , సురుకంటి మధుసూదన్ రెడ్డి, ఊదరి వెంకటేష్ మహాజన్ , చుక్క యాదయ్య, కానుగు నరసింహ,ఆకుల మల్లారెడ్డి దుబ్బాక ఆకాష్ రెడ్డి, కానుగు శివ, కానూగు కొండల్, గోపన్న బోయిన శంకర్, గోపనబోయిన నాగరాజు, గోపన బోయిన శ్రీశైలం, గుండబోయిన మధు, వంగూరి లింగస్వామి, బద్రి బాలరాజు, పాలెం లింగస్వామి,బద్రి బాలకృష్ణ, గుండబోయిన రాజు, గౌరవ పురోహితులు రాచకొండ కుమార్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు


