కొండభీమనపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

నవపక్షం, దేవరకొండ, సెప్టెంబర్ 14:

దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలోని హనుమాన్ గుడి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలని, గ్రామ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి ఏడుకొండలు, పగిళ్ల చంద్రయ్య, గుండాల వెంకట్ యాదవ్, గుంటోజు రాజు, సురకారం శేఖర్ గౌడ్, కడారి మల్లేష్ యాదవ్, పగిళ్ల శ్రీను, బీనమోనీ శివ యాదవ్, గొట్టుముక్కుల శివ, నందోజు అంజి, బొడ్డుపల్లి మోహన్, పంగ కమలాకర్, బొడ్డుపల్లి మధు, జబ్బు అంజి యాదవ్, ముడిగ శివ యాదవ్, బైకానీ అంజి యాదవ్, సురకారం రమేష్ గౌడ్, గోదాసి శ్రీశైలం, గొట్టుముక్కుల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.