గాంధీనగర్ కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జన మహోత్సవం

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి : 

గాంధీనగర్ కాలనీ చెంగిచర్లలో ఉమేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ఈ మహోత్సవానికి ప్రత్యేక అతిథిగా కొత్త సుశాంత్ గౌడ్ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై, యువతను ప్రోత్సహిస్తూ వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొత్త సుశాంత్ గౌడ్ మాట్లాడుతూ గాంధీనగర్ కాలనీ ప్రజల ఐక్యత, యువత చూపుతున్న ఉత్సాహం అభినందనీయమన్నారు. ప్రజల సంతోషమే ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి ప్రజలతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ప్రజల ఆశీస్సులు, యువత అండదండలతో గాంధీనగర్ కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించడంలో సహకరించిన కాలనీ ప్రజలు, యువతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.