మధిరలో ఘనంగా ఆధార్ పార్టీ నియోజకవర్గ సమావేశం

నవపక్షం, మధిర, సెప్టెంబర్ 22:

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వర్తక సంఘ భవనంలో మంగళవారం ఆధార్ పార్టీ నియోజకవర్గ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమం ప్రారంభంలో ఆత్కూరు నుంచి వర్తక సంఘం కళ్యాణ మండపం వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ‘జై ఆధార్ పార్టీ’ అంటూ పెద్దెత్తున నినాదాలు చేస్తూ అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ E.S.R ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే కాకుండా, భవిష్యత్ కార్యాచరణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు పునరంకితమై సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆధార్ పార్టీ నాయకులు ఆదార్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరావు గౌడ్,
రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబోజీ బుడ్డయ్య, రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు, SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు బండి రాజారాం, మధిర అసెంబ్లీ ఇంచార్జీ దీప్తి ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంటే కేశవ గౌడ్, మహబూబ్నగర్ పార్లమెంటు ఇంచార్జ్ జెట్టి శ్రీనివాస్, పినపాక అసెంబ్లీ ఇంచార్జీ కాలితి రమేష్, అశ్వారావుపేట మహిళా అధ్యక్షురాలు కరిష్మా , Sc సెల్ సుహాసిని , దేవేందర్ వర్ధన్నపేట ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గట్టు యుగంధర్ గౌడ్,ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరరావు గౌడ్, బుర్ర సైదారావు ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జీ,నక్క అజయ్ ఖమ్మం పట్టణ ఇంచార్జీ,నాయకులు తల్లాడ వెంకన్న, గుణుగంటి శ్రీనివాసులు గౌడ్, దుర్గప్రసాద్ గౌడ్, నరసింహారావు , పొలంపల్లి నాగరాజు గౌడ్, శ్రీనివాస్ , ఈడ వెంకటేశ్వర్లు, అలెo రామ, ప్రవీణ్, రహీం పాషా, నాగేష్, అఖిల్, రేణుక, కొప్పుల సునిల్ పాల్గొన్నారు. గౌడ సంఘం నాయకులు తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ నరసింహారావు, గౌడ సంఘం నాయకులు వంగాల రామకోటి, యార్లగడ్డ రమేష్, గాలి ప్రసాద్, మరీదు పరమయ్య, గుడిద రాంబాబు, చంద్రన్న గౌడ్, బండి వెంకటేశ్వర్లు, బంధం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.