గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-

మండల పరిధిలోని వీబీ జీ రాంజీ పథకం(VB-G RAM G Scheme) అమలులో భాగంగా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలు తయారు చేయడంలో బుధవారం మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం గండుగులపల్లి రైతు వేదికలో ఎంపీడీవో రవీంద్ర రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీఆర్డిఓ రవి, ఏపీడీ రమణ, విజయభాస్కర్ రెడ్డి, ఈసీ రాజు హాజరైనారు.

వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక(Vikasit Gram Panchayat Plan) తయారీలో విబిజి రాంజీలో 375 రకాల పనులు ఉన్నాయని అన్ని రకాల ప్రభుత్వ శాఖల సమన్వయంతో రాబోయే మూడు సంవత్సరాలకు గ్రామపంచాయతీని సమగ్రంగా అభివృద్ధి చేయుట కొరకు ప్రణాళికలు మంచిగా చేయాలని అడిషనల్ డిఆర్డీఓ రవి సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో కచ్చితంగా సామాజిక చిత్రపటం, వనరుల చిత్రపటం గ్రామ ప్రజలు సర్పంచ్ వార్డు మెంబర్లు భాగస్వామ్యంతో పూర్తి చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల ప్రణాళికను అక్టోబర్ రెండున గ్రామసభలో ఆమోదం తీసుకోవాలని తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Topics

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

ప్రముఖ నిపుణుడి మార్గదర్శకత్వంలో విద్యార్థులకు అవగాహన

నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి : మండలంలోని మెదిచంద్రాపురం పీఎం శ్రీ తెలంగాణ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.