లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : 

నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి లడ్డూ ప్రసాదానికి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాను సీనియర్ న్యాయవాది నక్క రవీందర్ తీశారు.

లక్కీ డ్రాలో నాంపల్లి పూజారి ఉప్పల యశ్వంత్ శర్మ లడ్డూ ప్రసాదాన్ని గెలుపొందారు. అనంతరం సీనియర్ న్యాయవాది నక్క రవీందర్ లడ్డూను యశ్వంత్ శర్మకు అందజేశారు.

అదేవిధంగా కలశాన్ని గుర్రం బిక్షమయ్య, పైసల దండను సంగెపు రాము వేలం ద్వారా దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు గుర్రం నందకిషోర్, సంగెపు యశ్వంత్, జశ్వంత్, గుర్రం సాయి, కర్నాటి అనిల్, శిరందాసు కిరణ్, సంగెపు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కర్నాటి శ్రీహరి వ్యవహరించారు.

Hot this week

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి:  మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Topics

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.