అత్య పత్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం, నవ పక్షం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని గల దమ్మపేట పీఎం శ్రీ మరియు జడ్పిహెచ్ఎస్ నాగుపల్లి పాఠశాల విద్యార్థులు ఇటీవల కాలం సిద్దిపేటలో నిర్వహించినటువంటి అండర్ 14 సబ్ జూనియర్ ఆత్యాపాత్య రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచినందుకుగాను అక్టోబర్ 2 నుంచి 4 వరకు హైదరాబాదులో జరుగుతున్నటువంటి జాతీయస్థాయి పోటీలకు సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అయిన విద్యార్థులను జిల్లా యువజన మరియు క్రీడల ఆఫీసర్ అయినటువంటి పరంధామ రెడ్డి వారి క్యాబిన్లో సెలక్ట్ అయిన ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్లేయర్స్ మంచిగా రానించి భవిష్యత్తులో జిల్లాకు ఎన్నో పథకాలు తేవాలని పరందామ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్య పత్య కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ తాటి. మల్లేశ్వరరావు, సెక్రటరీ బొబ్బిలి నాగ శివాజి, మాజీ sgf సెక్రటరీ నరేష్, పాల్గొన్నారు

Hot this week

తీగల అమృత కుటుంబానికి ఆర్థిక సహాయం

  నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  మండలం రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల...

గురుకులంలో సబ్ కలెక్టర్ తనిఖీ

నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి :  దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలోని మహాత్మా...

కొండమల్లేపల్లి లో రేపు వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ అంతరాయం

నవపక్షం, కొండమల్లేపల్లి మండల ప్రతినిధి :  కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో కొత్త సబ్‌స్టేషన్‌కు...

బేగంపేట అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న రాజాపేట ఎస్సై

  నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో...

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత...

Topics

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజు గోపాల్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్...

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి – జక్కిడి శివచరణ్ రెడ్డి

నవపక్షం, జనగామ ప్రతినిధి :  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్...

కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి

  నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.