గురుకులంలో సబ్ కలెక్టర్ తనిఖీ

నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి : 

దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, తరగతి గదులను పరిశీలించారు.
విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల రికార్డులను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.

Hot this week

కొండమల్లేపల్లి లో రేపు వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ అంతరాయం

నవపక్షం, కొండమల్లేపల్లి మండల ప్రతినిధి :  కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో కొత్త సబ్‌స్టేషన్‌కు...

బేగంపేట అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న రాజాపేట ఎస్సై

  నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో...

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత...

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజు గోపాల్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్...

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి – జక్కిడి శివచరణ్ రెడ్డి

నవపక్షం, జనగామ ప్రతినిధి :  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్...

Topics

కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి

  నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు...

రంగ కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి...

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.