పినగాడిలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి ప్రతినిధి :

పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ గైస్ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు గండి వంశీదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పినగాడి గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు బైలపూడి హరగోపాల్, పెందుర్తి మండలం తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు బీవీవీ ప్రసాద్, ఒడిబోయిన సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నసమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Hot this week

వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన యువ నాయకులు శిగ అభిరామ్ గౌడ్

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలో గణేష్ యువ శక్తి...

పినగాడి గ్రామంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ...

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం – రామావత్ రమేష్ నాయక్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: దేవరకొండ నియోజకవర్గానికి వివిధ గురుకుల సంస్థల పాఠశాల సందర్శనార్థం...

డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి – సీఐ వెంకట్ రెడ్డి

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :  విద్యార్థులు డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ...

పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా మాక్ ఎన్నికలు — హెడ్ గర్ల్‌గా భవాని, హెడ్ బాయ్‌గా దుర్గా ప్రసాద్ రెడ్డి విజయం

నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ,...

Topics

చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం 8 వ వార్డ్ CC రోడ్ శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామం 08వ వార్డులో...

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వీరనారి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు...

అత్య పత్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం, నవ పక్షం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.