ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :

తెలంగాణ వీరనారి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శనివారం మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రజక సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ దొరల దోపిడీకి,భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా,అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన ఆమె జీవితం యావత్ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని,ఆమె చూపిన తెగువ,ఆత్మగౌరవం నేటి తరాలకు మార్గదర్శకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ ప్రెసిడెంట్  వెంకన్న, అక్కేనపల్లి శ్రీరాములు, తాందారి నాగయ్య, తాందారి సత్తయ్య, అనుముల శ్రీను,తాందారి సోమేశ్, తాందారి సతీష్, తాందారి శ్రీవాణి-వెంకటేష్,అరవింద్,నరేష్,గోవర్ధన్ , హరీష్, లింగయ్య,శంకరయ్య,శంకర్,నాగరాజు,సట్టు వెంకన్న,ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.

Hot this week

చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం 8 వ వార్డ్ CC రోడ్ శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామం 08వ వార్డులో...

అత్య పత్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం, నవ పక్షం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం...

తీగల అమృత కుటుంబానికి ఆర్థిక సహాయం

  నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  మండలం రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల...

గురుకులంలో సబ్ కలెక్టర్ తనిఖీ

నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి :  దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలోని మహాత్మా...

కొండమల్లేపల్లి లో రేపు వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ అంతరాయం

నవపక్షం, కొండమల్లేపల్లి మండల ప్రతినిధి :  కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో కొత్త సబ్‌స్టేషన్‌కు...

Topics

బేగంపేట అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న రాజాపేట ఎస్సై

  నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో...

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత...

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజు గోపాల్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.