తాడి హిప్పర్లలో మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం

నవపక్షం, మద్నూర్ ప్రతినిధి : 

మద్నూర్ మండల పరిధిలోని తాడి హిప్పర్లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సోమవారం తీర్మాన కాపీలను ఎస్సై మోహన్ రెడ్డికి, తహశీల్దార్ ఎం డి. ముజీబ్ కు గ్రామ సర్వంచ్ అశ్విని సుదర్శన్ మన్నా, ఉపసర్పంచ్, గ్రామస్తులు కలిసి సంయుక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ  గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మకాలు జరగకుండా పోలీసులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Hot this week

దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో...

రవి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మహోత్సవాలు

నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం కోట సెక్టార్ పరిధిలోని రవి...

పబ్బు రాజు గౌడ్ గారిని పరామర్శించిన భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 29: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్...

పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుకలు

నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడలోని పీఎం శ్రీ...

Topics

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 29:     బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ...

రిషి ఇంజినీరింగ్ కాలేజీకి మంజూరైన స్వయం ప్రతిపత్తి హోదాపై సమగ్ర విచారణ జరపాలి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  రిషి ఇంజినీరింగ్ కాలేజీకి మంజూరైన స్వయం ప్రతిపత్తి...

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్ధినులు

నవపక్షం, కోట ప్రతినిధి : పొదలకూరు లో జరుగుతున్న 70వ జిల్లా స్థాయి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.