నైపుణ్యమే.. ఉపాధికి బాట

నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 06 :

వృత్తి విద్యతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని శ్రీ చైతన్య అకాడమీ ఆఫ్‌ పారామెడికల్‌ టెక్నాలజీ కళాశాల కరెస్పాండెంట్‌ కం ప్రిన్సిపాల్‌ ఢిల్లీ శేఖర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లోని జయశ్రీ ఫంక్షన్‌హాల్‌లో కళాశాల స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. శేఖర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు. పారామెడికల్‌ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, ప్రాయోగిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని భవిష్యత్తులో మంచి నిపుణులుగా ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు బొమ్మ లింగస్వామి, బాతరాజు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Hot this week

ఉత్తమ ఆశ వర్కర్‌గా మానేపల్లి నిర్మల

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:  ఉత్తమ ఆశ వర్కర్‌గా కొమురం...

ఫుట్‌బాల్‌లో కార్తీక్‌ ప్రతిభ – రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

  నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను...

రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

    నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ...

రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

    నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ...

క్లోజర్ స్పేసింగ్‌తో అధిక దిగుబడులు సాధించాలి

  నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :  పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి...

Topics

చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో...

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

  నవపక్షం, శాలిగౌరారం : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.