Sunday, November 8, 2026

అనపర్తి స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

నవపక్షం, అనపర్తి ప్రతినిధి :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి మండల జడ్పీటీసీ, అనపర్తి గ్రామ ఎంపీటీసీ అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో ప్రకటించారు.

జడ్పీటీసీ అభ్యర్థిగా కొండేటి భీమేష్, ఎంపీటీసీ-2 అభ్యర్థిగా జామిశెట్టి గంగాభవాని, ఎంపీటీసీ-3 అభ్యర్థిగా లంక నవీన్ కుమార్, ఎంపీటీసీ-4 అభ్యర్థిగా తేతల కళావతి, ఎంపీటీసీ-5 అభ్యర్థిగా సామంతుల విజయలక్ష్మి, ఎంపీటీసీ-6 అభ్యర్థిగా తేతలి విమల, ఎంపీటీసీ-7 అభ్యర్థిగా గుత్తుల సుబ్రహ్మణ్యంను ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి అభ్యర్థుల విజయానికి తోడ్పడాలని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.

Hot this week

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

Topics

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.