Sunday, November 8, 2026

కార్యకర్తలపై చేయి వేస్తే నాపై వేసినట్లే: వైఎస్ జగన్

నవపక్షం, పులివెందుల ప్రతినిధి :

పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్ సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో తన పార్టీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు అనవసరంగా కాల్పులు జరపడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులకు ప్రతి నిమిషం అండగా ఉంటానని స్పష్టం చేసిన జగన్ పులివెందులలో తమ కార్యకర్తలపై చేయి వేస్తే నేరుగా తనపైనే చేయి వేసినట్లుగా భావిస్తానని ఘాటుగా హెచ్చరించారు.

పోలీసు యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పాక్షికంగా తమ బాధ్యతలను నిర్వహించాలని ఆయన సూచించారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు మొగ్గు చూపుతూ చట్టవిరుద్ధంగా వ్యవహరించవద్దని ఇప్పటికైనా పోలీసులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా ప్రవర్తించిన ఏ ఒక్క అధికారిని కూడా భవిష్యత్తులో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తమ సమయం కూడా వస్తుందని అన్యాయం చేసిన అధికారులు ఉద్యోగ విరమణ చేసినప్పటికీ వారిని వెతికి పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.సమావేశం ముగిసిన వెంటనే క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.