Sunday, November 8, 2026

ఏడు దశాబ్దాల తర్వాత హ్యాండ్లూమ్ హౌస్ బోర్డులో తెలంగాణకు చోటు – డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక

నవపక్షం, మునుగోడు ప్రతినిధి :

తెలంగాణ చేనేత రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించే ప్రతిష్ఠాత్మక సంస్థ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ (హ్యాండ్లూమ్ హౌస్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా గట్టుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ ఏడు దశాబ్దాల చరిత్రలో తెలంగాణకు తొలిసారిగా ఈ స్థాయి ప్రాతినిధ్యం లభించడం విశేషం.

జనరల్ బాడీ సభ్యురాలిగా ఎన్నికైన వజ్రమ్మ, వివిధ రాష్ట్రాల ప్రతినిధుల మద్దతుతో డైరెక్టర్‌గా ఎన్నికై మూడు కీలక విజయాలను సాధించారు. ఆమె భర్త, ఆప్కో మాజీ డైరెక్టర్ కర్నాటి వెంకటేశం సహకారం, సహకార రంగంలో అనుభవం ఈ విజయానికి తోడ్పడ్డాయి.

ఈ ఎన్నికతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మరింత మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట తదితర ప్రాంతాల చేనేత కళాకారులకు ప్రయోజనం చేకూరేలా ఆమె కృషి చేయాలని చేనేత వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. వజ్రమ్మ విజయంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పద్మశాలి సంఘాలు, చేనేత సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Hot this week

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

Topics

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.