Wednesday, November 11, 2026

ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :

నాంపల్లి: మండలంలోని సుంకిశాల గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి రాధిక సందర్శించి పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను నమోదు చేసి, క్షేత్రస్థాయి ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
ఈ సందర్భంగా అధికారి రాధిక మాట్లాడుతూ.. ఇంకా ఎక్కడైనా వరి పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లినట్లయితే రైతులు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించి పంట నష్ట వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.
అలాగే ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే యాసంగి సీజన్‌లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సుంకిశాల గ్రామ సర్పంచ్ కలకొండ దుర్గయ్య, రైతులు శేఖర్, అంజయ్య పాల్గొన్నారు.

Hot this week

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఉస్మానియాలో క్విజ్ పోటీలు

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో...

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన 20 కుటుంబాలు

  నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో...

ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

    నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి...

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

Topics

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.