Tuesday, November 10, 2026

ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :

మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి సాయికుమార్ సందర్శించి పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను ఫొటోల రూపంలో నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి సాయి మాట్లాడుతూ, గ్రామంలో ఇతర రైతులకు కూడా వరి పంట ఎండిపోయినట్లయితే వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి పంట నష్టం వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ ఆకిటి ప్రమీలమ్మ మహేష్, రైతులు బుచ్చయ్య, కృష్ణయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Hot this week

ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

నవపక్షం, నాంపల్లి ప్రతినిధి : నాంపల్లి: మండలంలోని సుంకిశాల గ్రామంలో ఎండిపోయిన వరి...

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

Topics

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.