చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం 8 వ వార్డ్ CC రోడ్ శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి:

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామం 08వ వార్డులో రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ కచ్చీరు సమీపంలోని గ్రౌండ్‌ను సీసీ (సిమెంట్ కాంక్రీట్)గా అభివృద్ధి చేసే పనులకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుడాల పావని రమేష్ గౌడ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు.

అదేవిధంగా 08వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రజల భద్రత, మహిళలు మరియు చిన్నారుల రక్షణ, వార్డులో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి, యాదాద్రి జిల్లా ఫిషరీస్ చైర్మన్ పాశం సంజయ్ బాబు, చౌటుప్పల్ ఎస్‌ఐ అజయ్ భార్గవ్ హాజరయ్యారు.

స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ బద్రి గాలయ్య, మాజీ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొయ్యడ సైదులు గౌడ్, చింతల సాయిలు, మాజీ సర్పంచ్ కానుగు బాలరాజు, సీసీ కెమెరాల దాత పాశం కృష్ణయ్య, నాయకులు కడుపు వెంకటేష్ మహాజన్, లందగిరి భీమయ్య, వార్డు అధ్యక్షుడు పాశం శ్రీనివాస్, కార్యదర్శి బద్రి బాలరాజు, మాజీ వార్డు సభ్యులు గుండెబోయిన నర్సింహా, గోపనబోయిన నర్సింహ, ఆకుల యాదిరెడ్డి, పాలెం సుమన్ గౌడ్, కడుపు నర్సింహా, బద్రి బాలకృష్ణ, గుండెబోయిన ఐలయ్య, షేక్ సయ్యద్, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంఘం అధ్యక్షురాలు గుండెబోయిన కళమ్మతో పాటు దంతిక మణెమ్మ, సురకంటి యాదమ్మ, బాలాగోని లక్ష్మి, కొయ్యడ భాగ్యమ్మ, గోపనబోయిన పద్మ, ఆకుల పుష్ప, ఆకుల అనిలా తదితర మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Hot this week

డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి – సీఐ వెంకట్ రెడ్డి

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :  విద్యార్థులు డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ...

పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా మాక్ ఎన్నికలు — హెడ్ గర్ల్‌గా భవాని, హెడ్ బాయ్‌గా దుర్గా ప్రసాద్ రెడ్డి విజయం

నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ,...

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వీరనారి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు...

అత్య పత్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం, నవ పక్షం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం...

తీగల అమృత కుటుంబానికి ఆర్థిక సహాయం

  నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  మండలం రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల...

Topics

గురుకులంలో సబ్ కలెక్టర్ తనిఖీ

నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి :  దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలోని మహాత్మా...

కొండమల్లేపల్లి లో రేపు వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ అంతరాయం

నవపక్షం, కొండమల్లేపల్లి మండల ప్రతినిధి :  కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో కొత్త సబ్‌స్టేషన్‌కు...

బేగంపేట అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న రాజాపేట ఎస్సై

  నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.