ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం – రామావత్ రమేష్ నాయక్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి:

దేవరకొండ నియోజకవర్గానికి వివిధ గురుకుల సంస్థల పాఠశాల సందర్శనార్థం దేవరకొండ, కొండమల్లేపల్లికి విచ్చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులు నేనావాత్ రాంబాబు నాయక్, ప్రవీణ్, లక్ష్మి నారాయణ, నీలాదేవి గార్లకు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్

ఈ సందర్భంగా హాస్టల్‌ లో విద్యార్థులకు అందుతున్న భోజనం, తాగునీరు, వసతి, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థుల అవసరాలు హాస్టల్‌ లో ఉన్న సమస్యలను ప్రిన్సిపాల్‌ ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, ప్రహరీ గోడ తదితర సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో విద్యే సమాజంలో మార్పుకు అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. హాస్టల్‌ లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు
కార్యక్రమంలో సబ్ కలెక్టర్, ఆర్‌సీవో, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఉన్నత అధికారులు, స్థానిక సర్పంచ్‌ తో పాటు నాయకులు రామావత్ కళ్యాణ్ నాయక్, రామావత్ సక్రు నాయక్, జగన్ నాయక్, మూడావత్ జగ్రు నాయక్, గ్యార యాదగిరి, వెంకటయ్య, బాలు, సైదులు, ప్రవీణ్, అందుగుల కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన యువ నాయకులు శిగ అభిరామ్ గౌడ్

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలో గణేష్ యువ శక్తి...

పినగాడిలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి ప్రతినిధి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో...

పినగాడి గ్రామంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ...

డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి – సీఐ వెంకట్ రెడ్డి

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :  విద్యార్థులు డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ...

పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా మాక్ ఎన్నికలు — హెడ్ గర్ల్‌గా భవాని, హెడ్ బాయ్‌గా దుర్గా ప్రసాద్ రెడ్డి విజయం

నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ,...

Topics

చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం 8 వ వార్డ్ CC రోడ్ శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామం 08వ వార్డులో...

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వీరనారి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు...

అత్య పత్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం, నవ పక్షం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.