నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 29:
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ తల్లి గారు 2 రోజుల క్రితం మరణించగా విషయం తెలుసుకొని వారి స్వగృహం మల్కాపురం విచ్చేసి పబ్బు వజ్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి,మాజీ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నర్సింహ్మ గౌడ్, ఆంధోల్ మైసమ్మ దేవాలయం చైర్మన్ కంచర్ల అశ్విని రెడ్డి,కౌన్సిలర్ బద్రి గాలయ్య,మాజీ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్, వార్డు సభ్యులు పక్కిరు వంశీధర్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి,దొనకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు


