వార్డు సభ్యుల మండల కన్వీనర్ గా బొల్లికొండ గణేష్ యాదవ్

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :

తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం మండల కన్వీనర్ గా శాలిగౌరారం గ్రామపంచాయతీకి చెందిన ఆరవ వార్డు మెంబర్ బొల్లి కొండ గణేష్ యాదవ్ నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. సందర్భంగా గణేష్ యాదవ్ మాట్లాడుతూ నన్ను నమ్మి నా మీద విశ్వాసం ఉంచి, తనను మండల కన్వీనర్ గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ గణగాని రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఆయా గ్రామపంచాయతీలలో వార్డ్ మెంబర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతానని తెలిపారు.

Hot this week

క్లోజర్ స్పేసింగ్‌తో అధిక దిగుబడులు సాధించాలి

  నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :  పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి...

చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో...

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

  నవపక్షం, శాలిగౌరారం : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం...

మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌...

Topics

కరువులోనూ కలిసొచ్చే వరి.. NS DHAAN-1

నవపక్షం, వ్యవసాయ ప్రతినిధి : మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతలో మార్పుల...

పత్తిలో అధిక దిగుబడులకు శాస్త్రీయ సాగు విధానాలు

  మర్రిగూడ మండల ప్రతినిధి : పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.