Sunday, November 8, 2026

ఘనంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రదానం – యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే టోర్నమెంట్లు: BRS అధ్యక్షులు వాగుమరేమారుతి

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి :

అంతాపూర్ గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్న ‘ఎడ్గి ప్రీమియర్ లీగ్’ (EPL) క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన ఆటగాడికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును ప్రధానం చేశారు. అంతాపూర్ గ్రామ BRS పార్టీ అధ్యక్షులు వాగుమరే మారుతి చేతుల మీదుగా విజేతకు ఈ బహుమతిని అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా వాగుమరే మారుతి మాట్లాడుతూ… అంతాపూర్ టీమ్‌కు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ, టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడికి తన చేతుల మీదుగా పురస్కారం అందించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు క్రీడల పట్ల ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
తనపై నమ్మకంతో ఈ గౌరవ బాధ్యతను అప్పగించిన అంతాపూర్ గ్రామ మేనేజ్‌మెంట్‌కు, అలాగే టోర్నమెంట్‌ను ఎంతో అద్భుతంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న ‘ఎడ్గి ప్రీమియర్ లీగ్’ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, నిర్వాహకులు, క్రీడాకారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Hot this week

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

Topics

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.