ఆదర్శ కమ్యూనిస్టు సారంపల్లి మల్లారెడ్డి -సిపిఎం జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్..

సీనియర్ నాయకులు ఏఐకేఎస్ జాతీయ నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంతాపం ప్రకటించిన,చిత్రపటానికి పూలమాల వేసిన సీపీఎం జిల్లా కమిటీ.ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్ మాట్లాడుతూ సారంపల్లి మల్లారెడ్డి భువనగిరి రైతాంగ సమస్యలపై జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అదేవిధంగా బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యపై రైతాంగాన్ని సమీకరించి బహిరంగ మార్కెట్ రేటు ఇవ్వాలని జరిగిన సదస్సులో పాల్గొన్నారు పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు అదేవిధంగా మూసి విషపు జలాలపై సిపిఎం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేశారు అదే విధంగా భూనాదిగాని కాలువ సాధన పాదయాత్రలో పాల్గొన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర సాగునీటి వ్యవసాయ రంగ సమస్యలపై లోతైన అధ్యయనం చేసి అనేక పుస్తకాలు రచించారు సారంపల్లి మల్లారెడ్డి చిన్ననాటి నుండి భూస్వామ్య కాంగ్రెస్ దాడులను ఎదుర్కొని పార్టీని ప్రజల్ని కాపాడారు మల్లారెడ్డి జీవితమంతా ప్రజా ఉద్యమాల్లోనే గడిచింది అలాంటి గొప్ప నాయకుని ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో ఉద్యమాల నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ప్రజానాట్య మండల జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు యం.డి సలీం సుందర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.