భువనగిరి లో మణిదీప మహా పూజ కార్యక్రమం

రాజరాజేశ్వరి అమ్మవారి మణిద్వీప క్షేత్రం విశ్వవ్యాప్తం కావాలనే సంకల్పంతో భాగ్యనగరంలో శైవ క్షేత్ర పీఠం ఆధ్వర్యంలో మహా క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు, భారత ధర్మ దేవత బిరుదాంకితులు శివ స్వామీజీ వెల్లడించారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సోమ రాధాకృష్ణమూర్తి ఫంక్షన్ హాల్‌లో ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ ఆధ్వర్యంలో 33 జిల్లాల నుంచి విచ్చేసిన 600 మంది మహిళలతో మహాశక్తి మణిద్వీప మహా పూజలు వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ పరిసరాల్లో 50 ఎకరాల స్థలంలో 282 అడుగుల మహారాజ గోపురం నిర్మించనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:శైవ క్షేత్రం విజయవాడ కేంద్రీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్.వి. కుమార్, నేషనల్ ఎండీ అయిత హేమ, వనితా శక్తి ఎండీ హైమ, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథుని కోటేశ్వరరావు, నిర్వాహకులు సోమ సరస్వతి కృష్ణమూర్తి, పాలడుగు సత్యలక్ష్మి, పబ్బ భారతి, సిహెచ్. రమాదేవి, బి. అనురాధ, బి. ఇందిర, కాసం నాగలక్ష్మి, ఎ. హారిక, కాలేరు మాధవి, కుకుటపు చంద్రశేఖర్, మురారిశెట్టి సత్యనారాయణ, దాచేపల్లి కృష్ణ, మంచికంటి రవి, IHRC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, జిల్లా సెక్రెటరీ బిజ్జాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ దానిలాగా లోగోతో పాత ఫోటోలు తీసి రెండు ఫోటోలు పెట్టి పాత వార్త తీసివేసి రెండు ఫోటోలు కలిపి పెట్టండి

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.