ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ లేదా గోనె సంచులు వంటి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలి: మై భారత్ వాలంటీర్ సాయి వర్ధన్ రెడ్డి కైల

నవపక్షం, వికారాబాద్, సెప్టెంబర్ 30:

మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవా పక్వాడ’ కార్యక్రమంలో భాగంగా మై భారత్ వాలంటీర్ కైల సాయివర్ధన్ రెడ్డి బుధవారం లైబ్రరీ ఆవరణలో ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,స్థానికులతో కలిసి లైబ్రరీ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సాయివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించి పర్యావరణానికి హాని కలిగించని పేపర్ లేదా గోనె సంచులు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ఆయన సూచించారు.

Hot this week

మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

  నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తన్నీరు...

భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి – ఉప్పు కృష్ణ

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకుండా...

బూరుగుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి

నవపక్షం, మోమినిపేట్ ప్రతినిధి : గ్రామంలో అర్హులైన వారందరికీ స్మార్ట్,రేషన్ కార్డులను పంపిణీ...

రంగ స్వామి చిత్రపటానికి నివాళులర్పించిన సుదగాని హరిశంకర్ గౌడ్

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజపేట మండలం పాముకుంట గ్రామానికి చెందిన...

దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో...

Topics

రవి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మహోత్సవాలు

నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం కోట సెక్టార్ పరిధిలోని రవి...

పబ్బు రాజు గౌడ్ గారిని పరామర్శించిన భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 29: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.