మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి :

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తన్నీరు హరీశ్‌రావును వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఉద్యమ సమయంలోని జ్ఞాపకాలను హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. అనంతరం కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
నర్సంపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో త్వరలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి, నియోజకవర్గంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తామని హరీశ్‌రావు తెలిపినట్లు పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

Hot this week

భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి – ఉప్పు కృష్ణ

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకుండా...

బూరుగుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి

నవపక్షం, మోమినిపేట్ ప్రతినిధి : గ్రామంలో అర్హులైన వారందరికీ స్మార్ట్,రేషన్ కార్డులను పంపిణీ...

రంగ స్వామి చిత్రపటానికి నివాళులర్పించిన సుదగాని హరిశంకర్ గౌడ్

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజపేట మండలం పాముకుంట గ్రామానికి చెందిన...

దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో...

Topics

రవి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మహోత్సవాలు

నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం కోట సెక్టార్ పరిధిలోని రవి...

పబ్బు రాజు గౌడ్ గారిని పరామర్శించిన భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 29: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.