గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి – తహసీల్దార్ జయ జయ రావు

నవపక్షం, కోట ప్రతినిధి:

కోట మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.తహసీల్దార్ జయ జయ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది,గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ జయ జయ రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ చూపిన సత్యం,అహింస,శాంతి మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు నిబద్ధతతో సేవలందించాలని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తూ, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించడమే మహాత్మా గాంధీజీకి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది,గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Hot this week

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాల ప్రదర్శన సందర్శించిన లక్ష్మీ భార్గవి దువ్వాడ

నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి : గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి – సందీప్ బల్లెం, స్కిలోక్రసీ కో ఫౌండర్

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి : మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ,

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి ;  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

అత్య పాత్య జాతీయస్థాయిలో రాణిస్తున్న దమ్మపేట విద్యార్థులు 

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందినటువంటి...

భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్...

Topics

యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్....

బేగంపేటలో బాలమల్లు కుటుంబానికి ఆర్థిక సాయం

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలం, బేగంపేట: గ్రామానికి చెందిన...

ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి:  దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో పలు కళాశాలలో నూతన...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.