శ్రీరామ హృదయం కలశం శోభాయాత్రలో పాల్గొన్న డా. చందుపట్ల కీర్తి రెడ్డి

నవపక్షం, భూపాలపల్లి ప్రతినిధి: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “శ్రీరామ హృదయం కలశం” శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ ఏడునూతుల నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
యువత మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని గౌరవించాలని, కుటుంబ విలువలను కాపాడుతూ సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ శోభాయాత్రలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

Previous article
నవపక్షం, భూపాలపల్లి ప్రతినిధి: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “శ్రీరామ హృదయం కలశం” శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. యువత మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని గౌరవించాలని, కుటుంబ విలువలను కాపాడుతూ సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ శోభాయాత్రలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next article
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.