ఆలేరు మున్సిపల్ మడిగ కబ్జాపై ప్రజావాణి లో కలెక్టర్‌కు ఫిర్యాదు*

*ఆలేరు మున్సిపల్ మడిగ కబ్జాపై ప్రజావాణి లో కలెక్టర్‌కు ఫిర్యాదు*

ఆలేరు పట్టణంలోని రంగనాయకుల గుడి ముందు ఉన్న 5-5 గల ఇంటి నంబర్‌కు సంబంధించిన మున్సిపల్ మడిగను, ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కట్టెగొమ్ముల విద్యాసాగర్ రెడ్డి కబ్జా చేశారని, ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.

అలాగే, గత 60 సంవత్సరాలుగా ఈ మడిగలో నివసిస్తూ/వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఘనగాని ఐలయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, మున్సిపల్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, కబ్జా జరిగినట్లు నిర్ధారణ అయితే మున్సిపల్ ఆస్తిని స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

*60 ఏళ్లుగా జీవనం సాగించిన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది.*

  1. ఇట్లు
    *గణగాని సంపత్ కుమార్ గౌడ్*
    *ఆలేరు*

Hot this week

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.