నవపక్షం దినపత్రిక శంషాబాద్ మండల రిపోర్టర్‌గా కార్తిక్ రెడ్డి

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :

నవపక్షం దినపత్రిక శంషాబాద్ మండల రిపోర్టర్‌గా కార్తిక్ రెడ్డి యెర్రవల్లి నియమితులయ్యారు. శంషాబాద్ మండల పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక అంశాలు మరియు ముఖ్యమైన వార్తలను ప్రజలకు చేరవేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని కార్తిక్ రెడ్డి తెలిపారు.

తనకు ఈ అవకాశం కల్పించిన నవపక్షం దినపత్రిక యాజమాన్యానికి, అలాగే సహకరించిన రంగారెడ్డి జిల్లా కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్‌కు కార్తిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజలకు అందించేందుకు నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.