శేరిలింగంపల్లి మండలం నవపక్షం రిపోర్టర్‌గా చిప్పోలు సాయి మురళి

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :

నవపక్షం దినపత్రిక శేరిలింగంపల్లి మండలం రిపోర్టర్‌గా చిప్పోలు సాయి మురళిని నియమించినట్లు పత్రిక యాజమాన్యం తెలిపింది.
శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సామాజిక అంశాలు, స్థానికంగా చోటుచేసుకునే ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన వార్తలను సేకరించి నవపక్షం దినపత్రిక ద్వారా ప్రజలకు అందించేందుకు ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ప్రజలకు సంబంధించిన సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సంబంధిత అధికారుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషించాలని యాజమాన్యం ఆకాంక్షించింది.
ఈ సందర్భంగా చిప్పోలు సాయి మురళికి పలువురు పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

Hot this week

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.