అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలి

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :

నాంపల్లి మండల కేంద్రం నుంచి కొండమల్లేపల్లి వరకు కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ సామాజిక వేత్త కర్నాటి శ్రీహరి సోమవారం నాంపల్లి మండల ప్రజావాణిలో ఎంపీడీవో రామకృష్ణ శర్మకు వినతిపత్రం అందజేశారు.

రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీహరి తెలిపారు. రహదారిపై కంకర పరిచి పనులు పూర్తికాకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇప్పటికే ఎంతోమంది గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు ప్రతిరోజూ ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారని, రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దుమ్ము, కంకర కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.

ప్రజల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రహదారి నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసి పూర్తి చేయాలని ఎంపీడీవో రామకృష్ణ శర్మను కోరినట్లు శ్రీహరి తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా పనులు పూర్తయ్యే వరకు అవసరమైన హెచ్చరిక బోర్డులు, భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.