Monday, November 9, 2026

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కౌలూరి రాజేష్‌ను సత్కరించిన మంత్రి శ్రీనివాస్

నవపక్షం, విజయనగరం జిల్లా ప్రతినిధి :

విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కౌలూరి రాజేష్‌ను రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, మరియు ఎన్.ఆర్.ఐ సాధికారత & సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు.

నెల్లిమర్ల చిన్నమల్లుపేట ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, విద్యాబోధనలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న రాజేష్ సేవలు అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాట్సాప్ ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను విద్యారంగంలో వినియోగిస్తూ వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చడం ప్రశంసనీయమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేయడంలో రాజేష్ కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

రాజేష్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతతో పనిచేస్తూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన కౌలూరి రాజేష్‌కు మంత్రి అభినందనలు తెలిపారు.

Hot this week

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

Topics

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.