పోలీసు వాహనం ప్రమాద ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి

విజయనగరం నగర పరిధిలో కేసు దర్యాప్తు నిమిత్తం వెళ్తున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురికావడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత & సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ ఎస్. వెంకట రమణ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ వెంకట రమణ కుటుంబానికి మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎస్పీ దామోదర్ తో వివరాలు తెలుసుకున్నానని మంత్రి తెలిపారు. అనంతరం మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న ఎస్సై అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ రాజబాబు గార్లను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నానన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించినట్లు తెలిపారు.

గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన వైద్యం అందేలా వైద్యులను ఆదేశించడంతో పాటు, పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

ఈ ప్రమాద ఘటన వివరాలను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి , హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత కి వివరించినట్లు మంత్రి తెలిపారు.

గాయపడిన పోలీసు సిబ్బంది త్వరగా కోలుకోవాలని, మృతుడు వెంకట రమణ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.