- దమ్మపేట మండల పరిధిలోని అల్లిపల్లి గ్రామానికి చెందినటువంటి బెల్లం రవి తన కుమార్తె అయినటువంటి బెల్లం అఖిల వయసు 14 సంవత్సరాలు, తేదీ 23. 08.26 నుండి కనిపించుటలేదు అని దమ్మపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. దమ్మపేట సబ్ ఇన్స్పెక్టర్ కేసు స్వీకరించి విచారణ చేపట్టారు. వివరాలు తెలియలిసివుంది.
యువతీ ఆదృశ్యం
Popular Categories


