యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారి అధ్యక్షతన ఫీజుల బకాయి బిజెపి లడాయి నిరసన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారి అధ్యక్షతన ఫీజుల బకాయి బిజెపి లడాయి నిరసన కార్యక్రమం స్థానిక భువనగిరి పట్టణంలో ని రైతు బజార్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని ఇది కేవలం డబ్బుల సమస్య కాదు విద్యార్థుల భవిష్యత్తు సమస్య అని అన్నారు ఫీజు రియంబర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యార్థులు చదువు కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఎందుకు చెల్లించరు అని ప్రశ్నించారు మధ్యతరగతి తల్లి తండ్రులు వారి పిల్లలను చదివించడానికి అప్పులు చేస్తారు ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తుందని నమ్మి కాలేజీలో చేర్పిస్తారు. కానీ ప్రభుత్వం బకాయి పెడితే ఆ తల్లిదండ్రులు మళ్లీ అప్పులు చేసి ఫీజు కట్టాలా అని ప్రశ్నించారు విద్యార్థి ఏ పార్టీకి చెందినవాడో మాకు అవసరం లేదు. అతని భవిష్యత్తు ముఖ్యం. పేద విద్యార్థి చదువు ఆగకూడదు. ఇదే మా బిజెపి పార్టీ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ప్రశ్న ఒక్కటే విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా లేక విద్యార్థుల భవిష్యత్తు మీ ప్రాధాన్యతలో లేదా అని ప్రశ్నించారు పేద విద్యార్థి చదువు ఆగితే అది ఒక కుటుంబం నష్టం మాత్రమే కాదు తెలంగాణ భవిష్యత్తుకు కూడా నష్టం అని అన్నారు కావున వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి విద్యార్థులకు న్యాయం చేయాలి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడ వద్దని హితవు పలికారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి ఏలే చంద్రశేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి గూడూరు నరోత్తం రెడ్డి పట్నం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొప్పుల యాదిరెడ్డి జిల్లా కోశాధికారి సోమ నరసయ్య జిల్లా కార్యదర్శిలు కామిటికారి కృష్ణ వేముల నరేష్ తడిసిన మల్లారెడ్డి మేడి కోటేష్ మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం సీనియర్ నాయకులు పడమటి జగన్మోహన్ రెడ్డి కోల బిక్షపతి సుర్వి శ్రీనివాస్ గౌడ్ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు దయ్యాల కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి కృష్ణ చారి మరియు వివిధ మండలాల అధ్యక్షులు మోర్చాల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.