రాహుల్ గాంధీ గారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి నీలం పద్మ వెంకటస్వామి

రాజ్యాంగ విలువలను తీవ్రంగా అవమానించిన వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా బిజెపి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తున్న ఉత్తరాఖండ్ పోలీసులు హల్డానీ సిటీ కోత్వాలి పోలీస్ స్టేషన్లో శ్రీ రాహుల్ గాంధీ పై పెట్టిన కేసు ఒకింత దిగ్భ్రాంతికరంగా ఉందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఖండించారు.AIMC.TMCC అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వినాయక చౌరస్తా అంబేద్కర్ స్టాచ్ దగ్గర జిల్లామహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన రాలిని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ నిర్వహించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ పైన పెట్టిన అక్రమ కేసును వెంటనే తొలగించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు.కుల ఆధారిత వివక్షక. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేసిన వారిని అణచివేయడానికి బిజెపి ప్రభుత్వం చూస్తుందని ఆమె అన్నారు ఎఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే హల్డానీ ర్యాలీ వేదిక వద్ద బిజెపి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జరిపిన అత్యంత హేయమైన కులతత్వ శుద్ధికరణ ఆచారం కు ప్రత్యక్ష కొనసాగింపుగా లోకసభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ ఒక పత్రిక సమావేశంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దళితులపై కులవివక్ష, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు. ఉత్తరాఖండ్లో గంగాజలంతోశుద్ధి చేసిన బిజెపి కార్యకర్తలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని, మహిళా కాంగ్రెస్ డిమాండ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి వాణి. స్టేట్ సెక్రటరీ పావని కవిత బ్లాక్ అధ్యక్షరాలు సుధారాణి. సరూప రాణి. సంగీత మండల అధ్యక్షులు. రజిత. కె లత. మమత దీప. ఝాన్సీ రేణుకా. భువనగిరి పట్టణ అధ్యక్షురాలు కవిత. పిసిసి డెలికేట్ తంగెనపల్లి రవి సేవాదళ్ పిట్టల బాలరాజు. రవి. కాలే నరసింహ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.