రాజ్‌భవన్ ముట్టడి కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గారితో కలిసి నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.వారి వెంట యాదాద్రి డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకునూరి మహేందర్, కాంగ్రెస్ యువ నాయకులు ఏడునూతల మహేష్ తదితరులు ఉన్నారు.
రాజ్‌భవన్ ముట్టడి కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
Popular Categories


