రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సలేంద్ర కార్తీక్ ఎంపిక

నవపక్షం, గజ్వేల్, సెప్టెంబర్ 12:

గజ్వేల్ వేదికగా నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికల్లో జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన సలేంద్ర కార్తీక్ అత్యద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు.

సలేంద్ర వెంకటేశ్, మమత దంపతుల కుమారుడైన కార్తీక్ చిన్ననాటి నుంచే కబడ్డీపై ఆసక్తి పెంచుకుని, ఆటలో చురుకుదనం, నైపుణ్యం, అంకితభావంతో రాణిస్తున్నాడు. జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఇప్పటికే పలు కబడ్డీ పోటీల్లో విజేతగా నిలిచి టోఫీలు సైతం అందుకున్నాడు.

గ్రామానికి గర్వకారణం

సలేంద్ర కార్తీక్ రాష్ట్రస్థాయి కబడ్డీ జట్టులో స్థానం సంపాదించడం వట్టిపల్లి గ్రామానికి గర్వకారణమని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, యువత హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన కార్తీక్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

గ్రామంలోని యువత కార్తీక్‌ను ఆదర్శంగా తీసుకుని క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని గ్రామస్థులు కోరారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.