యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 13 :

చౌటుప్పల మండల కేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు నల్ల భూమిక గారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నాము , ప్రతీ సంవత్సరం కూడా మట్టి గణపతి విగ్రహాలను ఆదరణ పెరుగడం సంతోషకరం అన్నారు , ( POP) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు యాట మహేందర్ , బడుగు హరినాథ్ , నల్ల ఉదయ్ కిరణ్, రాపోలు ఉదయ్ శంకర్ , పోలేపల్లి మహేష్ ,బొబ్బిల్ల సుభాష్ , మరియు తదితరులు పాల్గొన్నారు

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.