HPS SC PARENTS ASSOCIATION కమిటీ పునర్వ్యవస్థీకరణ

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : 

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో చదువుతున్న SC విద్యార్థుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన HPS SC PARENTS ASSOCIATION కమిటీ సమావేశం 14-09-2026న రామాంతపూర్ చెరువుకట్ట వద్ద డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం సమీపంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పేరెంట్స్ పాల్గొని విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, న్యాయబద్ధమైన పరిష్కారం సాధించడంతో పాటు విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం HPS SC PARENTS ASSOCIATION కమిటీని పునర్వ్యవస్థీకరించారు. గౌరవ అధ్యక్షులుగా కట్కూరి రాజేందర్, గౌరవ సలహాదారులుగా P. వెంకటేష్, సురేష్ పాల్, డా. కట్కూరి శ్రీనివాస్ (లీగల్ అడ్వైజర్), అధ్యక్షులుగా పెండ్యాల కుమార స్వామి (10వ తరగతి), ప్రధాన కార్యదర్శిగా మేతరి విద్యాసాగర్ (10వ తరగతి), వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చిట్టెల యాదగిరి (8వ తరగతి), యడవెల్లి నాగన్న (9వ తరగతి), కోఆర్డినేటర్‌గా డా. కొండ గణేష్ (5వ తరగతి), ఉపాధ్యక్షులుగా బొట్ల రమేష్ (10వ తరగతి), బొట్ల నర్సింగ రావు (9వ తరగతి), M. ప్రకాష్ కుమార్ (7వ తరగతి), V. అనిల్ కుమార్ (6వ తరగతి), కోశాధికారిగా భాస్కర్ (2వ తరగతి), కార్యదర్శులుగా చెట్టుపాక నాగరాజు (4వ తరగతి), కందిక రాజు (5వ తరగతి), వంగాల మొగిలయ్య (3వ తరగతి), మహేష్ (3వ తరగతి), సహాయ కార్యదర్శులుగా Ch. రాంబాబు (6వ తరగతి), దుర్గయ్య (2వ తరగతి), హరిబాబు (1వ తరగతి), గట్టు జనార్దన్ (8వ తరగతి), ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా E. శేఖర్ (4వ తరగతి), మల్లెపు కృష్ణ (4వ తరగతి), క్రాంతి కుమార్ (5వ తరగతి), గోలి శివ ప్రసన్న కుమార్ (1వ తరగతి)లను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా Ch. కిరణ్, Ch. ప్రదీప్, ఆరూరి రఘు, C. శ్రీనివాస్, వెంకటేష్, Ch. శ్రీను, డెక్క రవి, భాస్కర్, అన్నెపాక శ్రీనివాస్, మహేందర్‌లను నియమించారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ HPSలోని SC విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ మరియు సంక్షేమం కోసం ఐక్యంగా కృషి చేస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధన, సంక్షేమం కోసం భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని పేర్కొన్నారు

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.